సల్మాన్ కు యువతి చెంప పెట్టు

బుధవారం తెల్లవారు జాము వరకు జరిగిన పార్టీలోకి మోనికా తన పురుష మిత్రుడితో కలిసి బలవంతంగా ప్రవేశించడానికి ప్రయత్నించిందని, తాగిన మత్తులో పెద్గగా అరుస్తూ అదుపు తప్పి వ్యవహరించసాగిందని, ద్వారం దగ్గర ఉన్న సోహైల్ ఖాన్ హంగామా అంతా చూస్తూ ఆ మహిళను పంపించివేయాలని సెక్యూరిటీ గార్జులకు సూచించారని సంబంధిత వర్గాలు చెప్పాయి.
ఈలోగా సల్మాన్ ఖాన్ అక్కడికి చేరుకున్నాడని, ఆమె అసభ్యంగా ప్రవర్తిస్తూ తన సంబంధాల గురించి ఏకరువు పెడుతూ సుస్మితా సేన్ ను దుర్భాషలాడిందని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని సల్మాన్ మర్యాదపూర్వకంగా చెప్పాడని, అకస్మాత్తుగా ఆమె సల్మాన్ పై చేయి చేసుకుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications