తెలుగు హీరోల్లో మగాళ్లు లేరు: తమ్మారెడ్డి

అమీర్ ఖాన్ లా తారే జమీన్ పర్ వంటి సినిమాల్లో చేసేవారు తెలుగులో ఉన్నారా, అటువంటి సినిమాను అంగీకరిస్తారా అని ఆయన అడిగారు. తారే జమీన్ పర్ సినిమాలాంటిది తెలుగు హీరోలు చేయబోరని ఆయన అన్నారు. తెలుగులోనే కాదు, ఇతర భాషల్లో కూడా బాలల చిత్రాలు రావడం లేదని ఆయన అన్నారు. సినిమా నిర్మాణం డబ్బుతో కూడిన వ్యాపారం కాబట్టి ప్రయోజనాత్మక చిత్రాలు రావడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications