వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చివరి రెండు రోజులు జగన్ ప్రచారం
వైఎస్ జగన్ ప్రచారంలో పాల్గొనదలచుకుంటే పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ అనుమతి పొందాలని కొందరు సీనియర్లు సూచించడంతో జగన్ వర్గీయులు ఖిన్నులయ్యారు. దానం చెబుతున్నట్టే జగన్ చివరి రెండు రోజులు ప్రచారంలో పాల్గొంటారో లేదోనన్నది సందేహమే.
Comments
Story first published: Wednesday, November 18, 2009, 18:33 [IST]