మేం బలహీనపడినట్లు కాదు: చిరంజీవి

తమ పార్టీ నిర్మాణం పూర్తి స్థాయిలో లేకపోవడం వల్లనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పోటీ చేయలేకపోతున్నామని, కేవలం 64 డివిజన్లలో మాత్రమే పోటీ చేస్తున్నామని ఆయన చెప్పారు. అభిమానాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో తాము విఫలమయ్యామని, ఆ లోపం తమలోనే ఉందని, వాటిని సరిదిద్దుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications