ఆంధ్రా నాయకుల వక్రబుద్ధి: హరీష్ రావు

స్వాతంత్య్రం కోసం ఆనాడు గాంధీజీ కూడా నిరాహార దీక్ష చేశారని, మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయేందుకు పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేయలేదా! అని గుర్తుచేశారు. చివరికి ఎన్టీఆర్, వైఎస్సార్‌లు కూడా నిరాహార దీక్షలు చేశారు, అప్పుడు వారిపై కేసులు పెట్టాలన్న ఆలోచన ఆంధ్రా నాయకులకు ఎందుకు రాలేదని ప్ర శ్నించారు.
కెసిఅర్ మీద కోర్టులో కేసు వేస్తామని కొందరు న్యాయవాదులు, టీజీ వెంకటేశ్ తదిత రులు మాట్లాడటంవల్ల వారి వక్రబుద్ధి బయట ప డిందన్నారు. తెలంగాణ రాకుండా అడ్డుకునేందు కు కుటిల ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు.
కెసిఅర్పై అంత ప్రేమ ఉంటే 610 జీవో అమలుకు సానుకూలత ప్రకటించాలని, హైదరాబాద్ ఫ్రీజోన్‌ను వ్యతిరేకించాలని డిమాండ్ చేశా రు. తెలంగాణ ఉద్యమకారులను కవ్వించకండి, రెచ్చగొట్టకండి అన్నారు. ఇప్పటికైనా ఆంధ్రనాయకులు చిల్లర ప్రయత్నాలు మానుకోవాలన్నారు.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..!












Click it and Unblock the Notifications