గ్రేటర్ లో వైయస్ జగన్ ప్రచారమా?: లగడపాటి

గ్రేటర్ హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు కాంగ్రెసు పార్టీవేనని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెసు ఎన్ని సీట్లు గెలిచేది తాను త్వరలోనే చెబుతానని ఆయన అన్నారు. లోకసభ, శాసనసభ ఎన్నికల సమయంలో ఆయన తన సర్వే ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలు ఆయన సర్వేకు చాలా దగ్గరగా వచ్చాయి.












Click it and Unblock the Notifications