కడప జిల్లాలో మావోయిస్టు హతం

ప్రత్యేక దళాలు గాలింపు జరుపుతుండగా మావోయిస్టులు ఎదురు పడ్డారని, ఈ సమయంలో మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారని, తాము ప్రతిగా ఎదురు కాల్పులు జరిపామని పోలీసులు చెప్పారు. ఈ ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా, ఇద్దరు పారిపోయినట్లు వారు తెలిపారు. ఈ ప్రాంతంలో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.












Click it and Unblock the Notifications