కాంట్రాక్టర్ నాగిరెడ్డిని చంపిన మావోలు

నాగిరెడ్డి ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందినవాడని తెలుస్తోంది. అతను రోడ్ల మరమ్మత్తులు, భవన నిర్మాణాలు వంటి చిన్న చిన్న కాంట్రాక్టు పనులు చేస్తుంటాడు. దాదాపు వంద మంది నక్సలైట్లు వచ్చి అతన్ని హతమార్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications