జగన్ కు అనుమతి అక్కర్లేదు: డిఎస్

యువకులు ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పరోక్షంగా జగన్ కు సూచించారు. రాహుల్ చూసి యువకులు నేర్చుకోవాలని ఆయన అన్నారు. యువతరం రాహుల్ గాంధీని చూసి నేర్చుకోవాలని కాంగ్రెసు సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు కూడా అన్నారు. ప్రజలకు సేవ చేయడానికి తండ్రి రాజీవ్ గాంధీ అడుగుజాడల్లో రాహుల్ నడుస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications