జగన్ ప్రచారంపై బాలకృష్ణ నో కామెంట్

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించి గ్రేట్ అనిపించుకుంటారని ఆయన అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయంం ఖాయమని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలుగుదేశం పార్టీకి వందకు పైగా స్థానాలు వస్తాయని, మేయర్ పీఠాన్ని కూడా తెలుగుదేశం పార్టీ దక్కించుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications