ఇడికి ఆ అధికారం లేదు: మధు కోడా

గురువారం ఆయన ఇడి విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే శాసనసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ దానికి ఆయన హాజరు కాలేదు. తాను పార్లమెంటు శీతాకాలం సమావేశాలకు హాజరవుతానని ఆయన చెప్పారు. మధు కోడా తాజా కొర్రీపై ఎన్ ఫోర్స్ డైరెక్టరేట్ అధికారులు ఏమీ మాట్లాడడం లేదు. తగిన నిర్ణయం తీసుకుంటామని వారు చెబుతున్నారు. తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని కోడా ఇంతకు ముందు అన్నారు. మధు కోడాను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేయవచ్చుననే వార్తలు కూడా వచ్చాయి.












Click it and Unblock the Notifications