జయప్రకాష్ ని పొగిడిన జయసుధ

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెసు తరఫున ప్రచారం చేస్తూ ప్రత్యర్ధి పార్టీ విధానాలను, ఆ పార్టీ అధినేతను పొగడడం కాంగ్రెసు లోనే విమర్శలకు దారి తీసింది. జయప్రకాష్ నారాయణ స్వప్నమైన ఉత్తమ సమాజ నిర్మాణం, అవినీతి వ్యతిరేకత తనను బాగా ఆకట్టుకున్నాయని జయసుధ అన్నారు. ప్రత్యర్ధి పార్టీని ఆమె బహిరంగంగా ప్రశంసించడంపై ఆమె ప్రత్యర్ధులు పిసిసి అధ్యక్షుడికి ఫిర్యాదు చేయాలనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications