కెసిఆర్ అవకాశవాదంపై జూపల్లి విమర్శ

జాగోభాగో అన్న కెసిఆర్ ఎన్నికలనుంచి భగాయించాడని ఎద్దేవా చేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు కెసిఆర్తో ఎందుకు పొత్తుపెట్టుకున్నాడో తేల్చాకే గ్రేటర్ ప్రజలను ఓట్లడగాలని మరో మంత్రి శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. కేవలం అధికారం కోసమే టీడీపీ పాకులాడుతోందని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications