చంద్రబాబు అమ్ముడుపోయారు: జగన్

రాజకీయాల్లో వైయస్ రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడిని చూపించాలని ఆయన అన్నారు. నాన్న లేకుండా తాను ఇలా మాట్లాడాల్సి వస్తుందని తాను అనుకోలేదని ఆయన అన్నారు. హైదరాబాద్ ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వడం చంద్రబాబు ఊహల్లోనైనా లేదని ఆయన అన్నారు. మాట కోసం నిలబడిన నాయకుడు వైయస్ రాజశేఖర రెడ్డి అని ఆయన అన్నారు. మాట కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం కావాలని, అటువంటి నాయకుడు వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. హైదరాబాద్ అబివృద్ధి కోసం వైయస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన కార్యక్రమాలను ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications