చైనాలో గనుల్లో పేలుడు: 15 మంది మృతి

ఈ ప్రమాదంలో చాలా మంది గాయపడ్డారని చెబుతున్నారు. ఈ గనులు యాజమాన్యం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. హెగాంగ్ బ్రాంచ్ లో 88 వేల మంది దాకా పనిచేస్తున్నారు. భూగర్భంలో ఈ గనుల తవ్వకాలు జరుగుతున్నాయి. భద్రతా నిబంధనలు ఉల్లంఘించడం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని ఆనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications