జగన్ ను వైయస్సార్ చెడగొట్టారు: బాబు

Chandrababu Naidu
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి చెడగొట్టారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైయస్ జగన్ తనపై చేసిన విమర్శలపై ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు. పిల్లలను చెడగొట్టవద్దని తాను వైయస్సార్ కు శాసనసభలోనే చెప్పానని ఆయన గుర్తు చేశారు. పిల్లలను సరిగా పెంచాలని తాను సూచించినట్లు ఆయన తెలిపారు.

తాను తన కుమారుడికి లక్షలు దోచి పెట్టాలని ఆయన అన్నారు. తప్పుడు పనులు నేర్పించలేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పదవి ఎవరి జాగీరో కాదని ఆయన జగన్ ముఖ్యమంత్రి పదవిని ఆశించడంపై ఆయన అన్నారు. కోట్ల రూపాయల ఆస్తులను వైయస్సార్ జగన్ కు దోచి పెట్టారని ఆయన అన్నారు. మైనింగ్, సెజ్ లు, భూములు అన్నీ దోచి పెట్టారని, ఇంకా ఉన్నాయని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+