కెసిఆర్ కూతురు కవిత అరెస్టు

ర్యాలీ నిర్వహించిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థులకు మద్దతుగా కవిత పాదయాత్ర చేపట్టారు. దీంతో ఆమెను అరెస్టు చేశారు. ఈ అరెస్టుల తర్వాత కూడా విద్యార్థుల ఆందోళన విశ్వవిద్యాలయంలో సాగింది. దీంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం దద్ధరిల్లింది. విద్యార్థుల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న తమను పోలీసులు అరెస్టు చేశారని విద్యార్థులు విమర్శించారు. అరెస్టులు, లాఠీచార్జీలతో తమ ఆందోళనను ఆపలేరని వారన్నారు.












Click it and Unblock the Notifications