సహ నటుడి ప్రాణాలు కాపాడిన సల్మాన్

గుర్రాలపై స్వారీ చేస్తుండగా బన్నీ అదుపు తప్పి కింద పడబోయాడు. దీన్ని గమనించిన సల్మాన్ బన్నీ కాలర్ పట్టుకుని తన వైపు లాక్కున్నాడు. క్షణాల వ్యవధిలో ఇదంతా జరిగిపోయింది. సల్మాన్ పూనుకోకపోతే బన్నీ గుర్రంపై నుండి పడిపోవడమే కాకుండా వెనక వేగంగా వస్తున్న గుర్రాల కాళ్ల కింద నలిగిపోయి ఉండేవారు. సల్మాన్ భాయ్ తన ప్రాణాలు కాపాడాడని, ఆ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదని బన్నీ అంటున్నాడు.












Click it and Unblock the Notifications