వైఎస్ జగన్ పైకి రావాలి: మోహన్ బాబు

భగవంతుని దయ వల్లే తాను, తన కుటుంబం ఈ స్థితిలో ఉన్నామన్నారు. ప్రజల ఆశీస్సులే అవార్డులు, రివార్డులుగా భావిస్తానన్నారు. గడ్డి వేస్తే నందులు వస్తాయంటూ ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మోహన్‌బాబు సినిమా కెరీర్ ప్రారంభించి నేటికి 34 ఏళ్లు పూర్తయ్యాయి.












Click it and Unblock the Notifications