చంద్రబాబుకు రోశయ్య సవాల్

గ్రేటర్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే చంద్రబాబు కాంగ్రెస్ పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబుపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఒక్క ఆరోపణపై కూడా విచారణ జరిపించలేదని ఎద్దేవాచేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.












Click it and Unblock the Notifications