అసోంలో విద్రోహ చర్యలు, వరుస బాంబు పేలుళ్ళు

నల్బరీ పోలీస్ స్టేషన్ ఎదుట మొదట రెండు పేలుళ్లు సంభవించాయి. గోపాల్‌బజార్ ప్రాంతంలో మూడో బాంబు పేలుడు చోటుచేసుకుంది. సైకిళ్లకు బాంబులు అమర్చి దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇది యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్(ఉల్ఫా) తీవ్రవాదుల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు












Click it and Unblock the Notifications