కెసీఆర్ దీక్షకు పోలీసుల అడ్డంకులు: హరీష్

అయితే పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడలేదని ఒక వేళ ఏదైనావుంటే నిరూపించమని డీఐజీ వారిని కోరారు. కేసీఆర్ నిరాహారదీక్షకు బందోబస్తు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నామని స్పష్టం చేశారు. కెసీఅర్ తలపెట్టిన ఆమరణ నిరాహారదీక్షకు రాజకీయ ప్రాధాన్యం ఉంది. తెలంగాణ వాదులను ఏకంచేయడానికి కెసీఅర్ సంసిద్ధులవుతున్నారు.












Click it and Unblock the Notifications