రెండు గంటల్లో పది శాతం ఓట్లు: కృష్ణబాబు

సమస్యాత్మక ప్రాంతాల్లో వీడియోగ్రఫీని ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. ఎలక్ట్రానికి పోలింగ్ యంత్రాలపై (ఇవియంలపై) ఫిర్యాదు తక్కువగా వచ్చాయని ఆయన చెప్పారు. ఈసారి మరింత అధునాతన యంత్రాలను వాడుతున్నట్లు ఆయన చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో మరింతగా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications