బాలయోగి కుమార్తె పెళ్ళికి ప్రముఖులు

తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నిమ్మకాయల చిన రాజప్పతో బొకే పంపించిన చంద్రబాబు ఫోన్‌లో నూతన దంపతులకు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్సీ దాడి వీరభద్రరావు, అసెంబ్లీ మాజీ స్పీకర్ యనమల రామకృ ష్ణుడు, మాజీ ఎంపీ ఎం.వి.వి.ఎస్. మూర్తి, మాజీ మేయర్ డి.వి.సుబ్బారావు, ఎమ్మెల్యేలు రామానాయుడు, బాబూరావు, గంటా శ్రీనివాసరావు, కాంగ్రెస్ నేతలు కొణ తాల రామకృష్ణ, గండి బాబ్జీ, కన్నబాబు, ప్రజారాజ్యం పార్టీ నేత గణబాబు, పారిశ్రామికవేత్త ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్, యార్లగడ్డ లకీప్రసాద్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.












Click it and Unblock the Notifications