లిహర్హాన్ నివేదికపై పార్లమెంటులో రభస

లిబర్హాన్ కమిషన్ నివేదికను సభ ముందు పెట్టకముందే దానిలోని విషయాలు బయటపడడం దురదృష్టకరమని ఆయన అన్నారు. నివేదిక అంశాలు ఎలా వెల్లడయ్యాయో వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యసభలోనూ లిబర్హాన్ కమిషన్ నివేదిక లీక్ పై గందరగోళం చెలరేగింది. చర్చ జరగాల్సిందేనని ఎంపిలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దాంతో సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది.












Click it and Unblock the Notifications