గ్రేటర్ ఏర్పాట్లు బాధాకరం: చంద్రబాబు

ఏర్పాట్లు సరిగా చేయలేనప్పుడు ఎన్నికలు ఇప్పుడే నిర్విహంచాల్సింది కాదని ఆయన అన్నారు. పోలింగ్ బూతులు చాలా ఇరుగ్గా ఉన్నాయని ఆయన చెప్పారు. ఓటింగ్ విషయంలో రహస్యం పాటించే స్థితి లేదని ఆయన అన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ వెంటనే ప్రతిస్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. తాము ఎన్నికల్లో ఇవియంల వాడకానికి వ్యతిరేకమని ఆయన చెప్పారు. ఏజెంట్లు, సిబ్బంది, ఓటర్లకు సరైన సౌకర్యాలు లేవని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications