పెళ్ళికి నిరాకరించి ప్రేమికుడి ఆత్మహత్య

ఇంతలో ఆ యువతి తండ్రి తన కూతురును మోసం చేశాడని రాజుపై పోలీస్టేషన్‌లో కేసు పెట్టాడు. తదుపరి తన కూతురు గురించి ఆలోచిస్తుండగా గుండెపోటు వచ్చి స్వగ్రామం గూడూరు మండలం భూపతిపేటలో మృతిచెందాడు. తల్లిదండ్రుల మాట మీరలేక, ప్రేమించిన అమ్మాయిని పెళ్లిచేసుకోక రాజు మనస్థాపానికి గురై మరో నాలుగు గంటల్లో పెళ్లిజరగాల్సి ఉండగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.












Click it and Unblock the Notifications