పోలీసులపై ఎమ్మెల్యే శంకరరావు చిందులు

స్థానిక శాసనసభ్యుడినైన తననే పోలీసులు అడ్డుకున్నారని శంకరరావు మీడియా ప్రతినిధులతో అన్నారు. పోలీసుల ప్రవర్తన సరిగాలేదని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యేనైన తనను గుర్తు పట్టకుంటే ఎలా అని ఆయన అడిగారు. కర్మన్ ఘాట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గజ్జల మల్లారెడ్డి ఎన్నికల అధికారుల పట్ల దురుసుగా వ్యవహరించారు. ఆయన ఎన్నికల అధికారి కాలర్ పట్టుకున్నారు. దీనికి ఎస్సై అడ్డు చెప్పారు. దానికి మండిపడిన మల్లారెడ్డి ఐస్సైపై చేయి చేసుకున్నారు.












Click it and Unblock the Notifications