ఆ దేవుడు నాకోసం పంపిన వ్యక్తి ఉపేంద్ర: చిరు

కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన తనకు చేదోడుగా ఉండమని భగవంతుడు పంపిన వ్యక్తి ఉపేంద్ర అని పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత అదరూ తనని వీడి వెళ్లిపోతున్న సమయంలో ఉపేంద్ర ధైర్యం చెప్పకపోతే తానీ స్థితిలో ఉండేవాడిని కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications