ప్రేమ వైఫల్యంతో విద్యార్థిని ఆత్మహత్య

రేణుక స్వగ్రామం నున్న. రేణుక ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజానికి, విజయవాడలోని కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థినులు ఆత్మహత్యలకు పాల్పడడం ఇటీవలి కాలంలో పరిపాటిగా వస్తోంది. విస్సన్నపేట వంటి గ్రామీణ ప్రాంతాల్లోని కళాశాలల్లో అటువంటి సంఘటనలు అరుదు. రేణుక ఆత్మహత్య విస్సన్నపేటలో విషాదవాతావరణాన్ని నెలకొల్పింది.












Click it and Unblock the Notifications