కెసిఆర్ దీక్ష మానుకుంటే మంచిది: కేశవరావు

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెసు అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని, ఇందులో సందేహం లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆమరణ నిరాహార దీక్షను విరమించుకుంటే మంచిదని ఆయన సలహా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు అందరం కలిసి పనిచేద్దామని ఆయన కెసిఆర్ కు సూచించారు.












Click it and Unblock the Notifications