అన్ని ప్రశ్నలకు నివేదిక జవాబు: లిబర్హాన్

సోమవారంనాడు ఆయన మీడియా ప్రతినిధులపై విరుచుకుపడ్డారు. మంగళవారం మాత్రం ప్రశాంతంగా కనిపించారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆయన సోమవారం కసురుకున్నారు. నివేదికను నేను లీక్ చేశానా అని ఆయన అడిగారు. మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు వేటికీ మంగళవారం ఆయన సమాధానమివ్వలేదు. సమాధానాలు ఇవ్వకుండా ఆయన తన నివాసంలోకి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications