గాలిపై క్రిమినల్ కేసులకు నారాయణ డిమాండ్

గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేయాలంటే ముందుగా అనంతపురం జిల్లాలోని ఎస్సీ స్థాయి పోలీసు అధికారి నుంచి ఎస్సై స్థాయి అధికారి వరకు బదిలీ చేయాలని, అప్పుడే క్రిమినల్ కేసు పెట్టి గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేయడానికి వీలవుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర గవర్నర్ ఎన్డీ తివారీపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సిపిఐ ఇక నుంచి ఏ విషయంలోనూ గవర్నర్ ను కలవకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications