మూడు హత్యల కేసు త్వరలో కొలిక్కి: ఎస్పీ

దీని పరిశోధన కోసం ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రత్యేక టీంలలోని పోలీసులు విభిన్న కోణాలలో కేసులో దర్యాప్తు సాగిస్తున్నారని, అతి త్వరలో హత్యల వెనుక మిష్టరీని ఛేదిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. ఇనగుదురుపేట పోలీసు స్టేషన్ పరిధిలో చల్లపల్లి రోడ్డుపై ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ జి.వి.రమణమూర్తి, ఎస్సై వై.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications