కెసిఆర్ దీక్ష: తెలంగాణ అంతటా 144 వ సెక్షన్

తెలంగాణ రాష్ట్ర సాధనకు గతం లో ఎన్నడూలేని విధంగా పట్టుదలతో కేసీఆర్ ఆమరణ నిరాహర దీక్షకు పూ నుకుంటున్నారు. ప్రభుత్వం పోలీసులు దీక్షను భగ్నం చేయడానికి ఎన్నిఎత్తులు వేసినా దీక్ష కొనసాగుతుందని ఆయన ప్రకటిస్తున్నారు. దీక్ష నేపథ్యంలో జరిగే ఎలాంటి పరిణామాలకైనా ప్రభుత్వ మే బాధ్యత వహించాలని కేసీఆర్ హె చ్చరిస్తున్నారు.
ఉద్యమంలో విద్యార్థు లను కూడా భాగస్వాములను చేసేం దుకు పురిగొల్పుతున్నారు. టీఆర్ ఎస్ పార్టీ శ్రేణులను, తెలంగాణ వాదులందరినీ కూడా కార్యక్రమంలో పాల్గొనే వి ధంగా జిల్లా వ్యాప్తంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కేసీఆర్ దీక్షను వి జయవంతం చేసేందుకు టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించాలని అంతే ప్ర తిష్ఠాత్మకంగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications