ఎపి రాజకీయాల్లోకి వస్తా: జయప్రద

మంచి కథ దొరికితే మళ్లీ సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె చెప్పారు. సాగర సంగమంలాంటి సినిమా తెలుగులో రావాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్లెవరూ తెలుగువారు కారని, అందువల్ల తెలుగు సినీ పరిశ్రమలో నిలదొక్కుకోలేకపోతున్నారని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications