నెల్లూర్లో పూజారి హత్య: హుండీ దోపిడీ

గురువారం అర్థరాత్రి దొంగల ముఠా ఆలయంలోకి చొరబడింది. దీన్ని గమనించి పూజారి వారిని అడ్డగించేందుకు ప్రయత్నించాడు. వారితో పోరాడాడు. ఈ గొడవలో అతని ప్రాణాలు పోయాయి. పూజారి మరణించడంతో దొంగలు విగ్రహాలను వదిలేసి హూండీతో పారిపోయారు.












Click it and Unblock the Notifications