సత్యదేవుడిని దర్శించుకున్న సినీ హాస్యనటులు

అనంతరం చిట్టిబాబు మాట్లాడుతూ నటనలో సాధారణంగా నటించడం కన్నా ప్రేక్షకులను నవ్వించడానికి నటించడం ఎంతో కష్టమని అన్నారు. గతంలో ఎందరో హాస్యనటులు హాస్యానికి జీవంపోసి పలు చిత్రాలు విజయవంతం కావడానికి కారణమయ్యారన్నారు. సినిమాలలో ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకునేది హాస్యమేనని ఈ సందర్భంగా తెలిపారు. అన్నవరం వచ్చిన వీరికి దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు.












Click it and Unblock the Notifications