సీమకే ఫ్లోర్ లీడర్ పదవి: టిజి వెంకటేష్ డిమాండ్

అధిష్టానం చెప్పిన విధంగా నడుచుకుంటామని, అయితే జగన్ భవిష్యత్ సహా పలు అంశాలపై అధిష్టానం తమ వైఖరిని వెల్లడించాలని టి.జి. వెంకటేష్ కోరారు.టిజి వెంకటేష్ రాయలసీమ ఉద్యమకారుడు. తెలంగాణ కంటే ఎక్కువ అన్యాయం సీమకు జరిగిందని ఆయన వాదిస్తూ వస్తున్నారు.












Click it and Unblock the Notifications