సినిమాలకు సరిపోయే అందాలు విశాఖ

సిల్వర్ కోస్ట్ ఫిల్మ్ సొసైటీ గౌరవ అధ్యక్షుడు ఆచార్య బాబీ వర్ధన్ మాట్లాడుతూ, విశాఖను చిత్ర పరిశ్రమకు మరింత అనువైన ప్రోత్సాహకరమైన ప్రదేశంగా మార్చాలన్నదే తమ సొసైటీ ధ్యేయమన్నారు. బుల్లితెర సాంకేతిక విభాగంలో అపారమైన అనుభవం, సృజనాత్మక సాంకేతిక నిపుణుడిగా పేరొందిన కుర్రా విజయ్‌కుమార్ సార«థ్యంలో ఇక్కడి సాంకేతిక వర్గానికి అవసరమైన శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతాయన్నారు. ప్రముఖ చిత్ర దర్శకుడు పి.సునీల్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, మాజీ ప్రధా ని స్వర్గీయ ఇందిరాగాంధీ చెప్పినట్టు రక్తరహిత విప్లవం సినిమాలు ద్వారానే సాధ్యమవుతుందన్నారు.
సొసైటీ కార్యదర్శి, ఫ్యూచర్ ఫ్రేమ్స్ అధినేత కుర్రా విజయ్‌కుమార్ మాట్లాడు తూ, సినీ ప్రముఖులను విశాఖకు ఆహ్వానించి ఇక్కడ సామర్థ్యాన్ని వారికి తెలియజేసేందుకు తోడ్పడే బీచ్ ఫిల్మ్‌ఫెస్టివల్‌ను నిర్వహించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కోరనున్నామన్నారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు కృష్ణమూర్తి, ప్రతినిధులు వాసు ప్రకా ష్, సరోజ తదితరులు పాల్గొన్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications