బాబు మాటలు దెయ్యాల వేదాలు: డిఎల్

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) దీక్ష వల్ల 1969 నాటి పరిస్థితులు తలెత్తుతాయని అనుకోవడం అపోహ మాత్రమేనని ఆయన అన్నారు. కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) నేతను ఎన్నుకునే బాధ్యతను పార్టీ అధిష్టానానికి కట్టబెడుతూ ఒక పార్లమెంటు సభ్యుడు తీర్మానం ప్రతిపాదించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అని ఆయన అన్నారు. తీర్మానాన్ని కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications