కెసిఆర్ దిక్షకు మందకృష్ణ మద్దతు

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ చాలా కాలంగా మందకృష్ణ మాదిగ ఆందోళనలు సాగిస్తున్నారు. అయితే ఏళ్లు గడిచినా దానికి ప్రభుత్వాలు సిద్ధం కావడం లేదు. ఈ నేపథ్యంలో మందకృష్ణ మాదిగ రాజకీయ కార్యక్రమం వైపు దృష్టి సారించినట్లు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన కెసిఆర్ దీక్షకు మద్దతు ప్రకటించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications