సబితకు ఎమ్మెల్యే రెండో భార్య ఫిర్యాదు

సత్యనారాయణపై ఆమె ఇదివరకే హైదరాబాద్ నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేసింది. ఆమె ఆరోపణలపై దర్యాప్తు చేయాల్సిందిగా కోర్టు పోలీసులను ఆదేశించింది. అయితే పోలీసులు పట్టించుకోవడం లేదని విజయలక్ష్మి సబితకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసు అధికారులను కోర్టు ఆదేశం మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తానని హామీ ఇచ్చినట్లు విజయలక్ష్మి చెప్పింది. సత్యనారాయణతో కలిసి తీసుకున్న ఫొటోలను విజయలక్ష్మి శుక్రవారం వివిధ చానెళ్లలో చూపించారు. అయితే సత్యనారాయణ తనను పెళ్లి చేసుకున్నట్లు ఆధారాలు లేవని ఆమె చెబుతోంది.












Click it and Unblock the Notifications