సర్వర్ల మొరాయింపు: క్యాట్ కు బ్రేక్

పరీక్షను రీషెడ్యూల్ చేయాల్సిన అవసరం లేదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి కపిల్ సిబాల్ అంటున్నారు. తలెత్తిన సమస్యపై ఏం చేయాలనే విషయంపై చర్చించడానికి క్యాట్ కమిటీ అహ్మదాబాదులో గానీ కోల్ కత్తాలో గానీ సమావేశం కానుంది. ఐఐఎంలోని 2 వేల సీట్ల కోసం 2.4 లక్షల మంది పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష రాయలేని అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.












Click it and Unblock the Notifications