కెసిఆర్ కు 14 రోజుల రిమాండ్, ఖమ్మం సబ్ జైలుకు

చంద్రశేఖరరావును సబ్ జైలుకు తరలించేందుకు పోలీసులు యత్నించినప్పుడు టిఆర్ ఎస్ కార్యకర్తలు కొంతసేపు అడ్డగించారు. సబ్‌జైలుకు వెళ్ళే మార్గంలో రాళ్ళను అడ్డంగా వేసిన టిఆర్‌ఎస్ కార్యకర్తలు, రోడ్లను తవ్వి ఆటంకాలు కల్పించారు.












Click it and Unblock the Notifications