ఖమ్మం జైలులో కెసిఆర్ నిరాహార దీక్ష

ఇలా ఉండగా కెసిఆర్ అరెస్టుకు ముందు, తర్వాత తలెత్తిన ఉద్రిక్త పరిస్ధితులపై ప్రభుత్వం సమీక్షిస్తోంది. ప్రత్యేక తెలంగాణ అంశం ముఖ్యమంత్రి రోశయ్య పరిధిలో లేదని దీనిపై తెరాస అధినేత కేసీఆర్ పునరాలోచించాలని కాంగ్రెస్ సీనియర్‌నేత వి.హనుమంతరావు అన్నారు. హింసాత్మక ఘటనల వల్ల నష్టమే తప్ప తెలంగాణకు ఏ మాత్రం లాభం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications