ఖమ్మం మెజిస్ట్రేట్ ఎదుట కెసిఆర్ హాజరు

అలగనూరు వద్ద అదుపులోకి తీసుకున్న కేసీఆర్‌ను తొలుత వరంగల్‌కు తరలిస్తున్నట్లు చెప్పిన అధికారులు చివరకు ఆయన్ను ఖమ్మం జిల్లాకు తరలించారు. ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగించారన్న అభియోగంపై కేసీఆర్‌పై ఐపీసీ 114, 117 సెక్షన్ల కింద అరెస్టు చేశారు. మరోవైపు తమ నేత కేసీఆర్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు.












Click it and Unblock the Notifications