మెదక్ ఎస్పీ ఆఫీసు వద్ద విజయశాంతి అరెస్టు

కేసీఆర్ దీక్షకు మద్దతు ప్రకటిస్తున్నట్లు టీవీ చానళ్లకు ఫ్యాక్స్ ద్వారా ప్రకటన పంపిన రాములమ్మ శనివారం కూడా చానళ్లకే మళ్లీ ఒక ప్రకటన పంపించారు. జనశక్తి నేత కూర రాజన్న అరెస్టును ఖండిస్తూ ఇలాంటి అరెస్టులు ఉద్యమాన్ని ఆపలేవని పేర్కొన్నారు. ఆదివారమే ఆమె హైదరాబాద్ నుంచి సంగారెడ్డి చేరుకుని ఆందోళనకు దిగారు.












Click it and Unblock the Notifications