మరో 24 గంటలు దీక్ష చేయగలరు: వైద్యులు

కెసిఆర్ మందులు కూడా వాడడం లేదని, దాని వల్ల ఆరోగ్యం మరింతగా క్షీణించే ప్రమాదం ఉందని వారు చెప్పారు. కెసిఆర్ ఏ విధమైన ఆహారం గానీ మంచినీళ్లు గానీ తీసుకోవడం లేదని వారు చెప్పారు. ఖమ్మం జైల్లో ఉన్న కెసిఆర్ ను సిపిఐ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు పరామర్శించారు. కెసిఆర్ విడుదలకు తాము బెయిల్ పిటిషన్ వేయబోమని, కెసిఆర్ విడుదల బాధ్యత ప్రభుత్వానిదేనని తెరాస నాయకుడు హరీష్ రావు అన్నారు.












Click it and Unblock the Notifications