నన్ను ఇక్కడి నుంచి తరలించండి: కెసిఆర్

తనను అరెస్టు చేయడానికి ముందు ఏ విధమైన శాంతిభద్రతల సమస్య తలెత్తలేదని, తనను అరెస్టు చేసిన తర్వాతనే పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని కెసిఆర్ అన్నట్లు వారు తెలిపారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి, ఆత్మహత్యలకు పాల్పడకూడదని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కెసిఆర్ వైద్యులు ఇచ్చిన మందులు ఏవీ వాడడం లేదని వారు చెప్పారు. పార్లమెంటు సభ్యుడికే ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా న్యాయాన్ని నిరాకరిస్తుంటే సామాన్యుల పరిస్థితేమిటని లాయర్లు విమర్శించారు. కెసిఆర్ కు ఇచ్చిన హామీని అమలు చేయాలని తాము కోర్టులో పిటిషన్ వేస్తున్నట్లు వారు తెలిపారు.












Click it and Unblock the Notifications